Bumrah injured: ఐదో టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రాకు గాయం...! 3 d ago
సిడ్నీ టెస్ట్: ఆస్ట్రేలియాతో ఐదో టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రాకు గాయం అయ్యింది. గాయం తీవ్రత తెలుసుకునేందుకు బుమ్రాకు స్కానింగ్ చేసారు. గాయం కారణంగా బుమ్రా మైదానం వీడటంతో కోహ్లీకి జట్టు కెప్టెన్ గా చేశారు. ఆస్ట్రేలియా 181 కి ఆల్ అవుట్ అయిన సంగతి తెలిసిందే.